మైలాన్లో, మేము కేవలం "నియమాల ప్రకారం" పనులు చేయము. మా సంస్థలోని అన్ని స్థాయిలలో ఉన్న ప్రతి ఉద్యోగి అత్యున్నత నైతిక ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని మేము ఆశిస్తాము. అంటే సులువైన దానికి బదులు సరియైనది చేయటం అని అర్థం. అన్ని వేళలా దీని అర్థం నిజాయితీతో పనిచేయటం మరియు మన విలువలను కాపాడటం. ఈ ప్రయత్నంలోని ఒక ముఖ్యమైన భాగంగా అనుచిత కార్యకలాపాన్ని గమనించేలా మరియు రిపోర్టు చేసేలా ఉద్యోగులందరినీ ప్రోత్సహించటం జరుగుతున్నది.

ఆందోళనలను రిపోర్టు చేయడానికి మైలాన్ అనేక వికల్పాలు అందిస్తుంది: ఆన్లైన్లోగానీ లేక ఫోను, మెయిల్ లేక ఇమెయిల్ ద్వారా గానీ. కాంప్లైయన్స్ లైన్ రోజుకు 24 గంటలు, వారానికి 7 రోజులు అందుబాటులో ఉంటుంది మరియు మీరు ఎంచుకుంటే, మీ పేరు తెలపకుండా రిపోర్టు చేయవచ్చు. మీ రిపోర్టు చేసిన ఏ సమాచారమైనా గోప్యంగా ఉంచబడుతుందని గుర్తుంచుకోండి. నియంత్రణా పరిమితుల కారణంగా, యూరోపులోని ఉద్యోగులు కాంప్లైయన్స్ ఆందోళనలను రిపోర్టు చేయడానికి ఆన్లైన్ వికల్పాన్ని ఉపయోగించలేరు.

కాంప్లైయన్స్ లైన్

రోజుకు 24 గంటలు, వారానికి 7 రోజులు
ఇమెయిల్ ద్వారా

ఇయు రీజియన్
europe.compliance@mylan.com

ఇతర అన్ని రీజియన్లు
compliance@mylan.com

మెయిల్ ద్వారా

NAVEX Global
(గమనిక: మైలాన్ ఇంక్.)
333 రీసర్చ్ కోర్ట్
నార్కాస్, జిఏ 30092 యుఎస్ఏ

కాంప్లైయన్స్ లైన్ ఒక మూడవ పార్టీ ద్వారా హోస్ట్ చేయబడింది మరియు గ్లోబల్ కాంప్లైయన్స్ ఆఫీసు పర్యవేక్షణలో ఉంది.

మీరు కాంప్లైయన్స్ లైన్కు కాల్ చేయాలని లేక ఆన్లైన్లో రిపోర్టు చేయాలని ఎంచుకుంటే:

  • మిమ్మల్ని మీ పేరు ఇవ్వవలసిందిగా కోరటం జరుగుతుంది, దాన్ని గోప్యంగా ఉంచటం జరుగుతుంది. మీరు మీ పేరు తెలపకూడదు అనుకుంటే మీరు పేరు లేకుండా విషయాలను రిపోర్టు చేయవచ్చు. మీ కాల్ రికార్డు చేయబడదు మరియు మీ ఐపి అడ్రసు ట్రాక్ చేయబడదు.
  • ఇంటర్వ్యూ నిపుణులు ఒక రిపోర్టు నంబరు కేటాయిస్తారు మరియు మీరు చెప్పే విషయాన్ని డాక్యుమెంట్ చేస్తారు లేక మీరు ఆన్లైన్లో రిపోర్టు చేయాలను ఎంచుకుంటే దయచేసి వీలైనంత ఎక్కువ వివరాలు అందజేయండి.
  • మీరు తెలిపిన విషయం సమీక్ష కోసం మైలాన్లో అత్యత అనుగుణమైన వ్వక్తికి కేటాయించబడుతుంది.
  • జవాబు పొందడానికి, అదనపు సమాచారం అందజేయడానికి లేక ఒకవేళ కంపెనీకి ఉన్న ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి మీరు తరువాతి తేదీలో కాల్ చేయవచ్చు లేక ఆన్లైన్లో చెక్ చేయవచ్చు.
  • సదుద్దేశంతో చేసిన ఏవైనా కాల్స్పట్ల ప్రతీకారానికి వ్యతిరేకంగా మా కంపెనీకి కఠినమైన పాలసీ ఉంది, ఆ వాస్తవాలు ఖచ్చితమైనవి కావనీ లేక

కాంప్లైయన్స్ లైన్ను మూడవ పార్టీ నిర్వహిస్తుంది మరియు ఇది రోజుకు 24 గంటలు, వారానికి 7 రోజులు అందుబాటులో ఉంటుంది. మీ ఆందోళనను నెట్వర్క్ డాక్యుమెంట్ చేస్తుంది మరియు సమాచారాన్ని మైలాన్కు పంపుతుంది.

 తరచూ
అడిగే ప్రశ్నలు
ఇక్కడ క్లిక్ చేయండి
కాంప్లైయన్స్ అధికారులు
ఇక్కడ క్లిక్ చేయండి